ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తాం : ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం తరఫున కృషి చేస్తామని ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి తెలిపారు.