పీవోకేలో నిరసనకారులపై కాల్పులు 30 మంది మృతి.. మరో 200 మందికి గాయాలు
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) మరోసారి రణరంగంగా మారింది. స్థానిక ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న ప్రముఖ పౌర సమాజ కూటమి ‘జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జాక్)’ పై అక్కడి ప్రభుత్వం నిషేధం