పశ్చిమ బెంగాల్ కేబినెట్..మంత్రులకు శాఖలు కేటాయింపు..సువేందు అధికారి వద్దే హోంశాఖ

పశ్చిమ బెంగాల్ సీఎం సువెందు అధికారి తన మంత్రివర్గ సభ్యులకు శాఖలను కేటాయించారు. ఆర్థిక శాఖను స్వపన్ దాస్‌గుప్తాకు, పరిశ్రమలు ,వాణిజ్య శాఖను తపస్ రాయ్‌కు కేటాయించారు.