పసుపు మద్దతు ధర పెంచాలి: టీఆర్ఎస్ చీఫ్ కవిత

పసుపును ఆహార పంటగా గుర్తించి క్వింటాల్‌కు రూ. 16 వేలు కనీస మద్దతు ధర ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.