తెలంగాణ సచివాలయంలో రీల్ చేసిన.. సుడో పొలీస్ అరెస్ట్

పోలీస్ యూనిఫాం లో సెక్యూరిటీ కళ్లు గప్పి తెలంగాణ సచివాలయంలో రీల్స్ చేసి అందరినీ గందరగోళపర్చిన సుడో పోలీస్ ను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నిందితుడు ఏపీలోని ఒంగోలుకు చెందిన రవి అలియాస్ నిఖిల్ యాదవ్ గుర్తించి అదుపులోకి తీసుకున్నారు సైఫాబాద్ పోలీసులు.