బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ..ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తం : మాజీ మంత్రి హరీశ్ రావు

రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఫార్మా సిటీ కోసమే రైతుల నుంచి 16 వేల ఎకరాలు సేకరించామని, దానికే కేంద్ర పర్యావరణ శాఖ అనుమతిచ్చిందని పేర్కొన్నారు.