బెంగాల్‌లో 90 శాతం, తమిళనాడులో 83 శాతం.. రికార్డుస్థాయి పోలింగ్

తమిళనాడులోని మొత్తం 234 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరిగింది. అలాగే, యావత్తు దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న పశ్చిమ్ బెంగాల్‌లోనూ ఓటర్ల పోటెత్తారు. పోలింగ్ అక్కడ భారీగా నమోదయ్యింది. అక్కడ అన్ని రికార్డులూ గల్లంతయ్యాయి. బెంగాల్‌లోని మొత్తం 294 నియోజకవర్గాలు ఉండగా.. రెండు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 152 సీట్లలో పోలింగ్ జరిగింది. ఏప్రిల్ 29న మిగిలిన 142 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. ఫలితాలు మే 4న విడుదలవుతాయి.