బెంగళూరులో విషాదం: మురుగునీటి ప్లాంట్‌లో పడి ఇద్దరు కార్మికుల మృతి..

బెంగళూరు బెల్లందూర్ మురుగునీటి శుద్ధి కర్మాగారంలో ఈరోజు(జూన్ 19) సాయంత్రం ఒక విషాదం చోటుచేసుకుంది. అక్కడ ఉన్న 40 అడుగుల లోతైన మురుగునీటి బావిని (వెట్ వెల్) ముగ్గురు కార్మికులు శుభ్రం చేస్తుండగా, అందులో ఇద్దరు ప్రమాదవశాత్తు జారిపడి మునిగిపోయారు.................................