బతుకమ్మ పాటను..కించపరుస్తున్న బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయాలి : మెట్టు సాయి
బతుకమ్మను, పండుగ పాటలను కించపరుస్తున్న బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేయాలని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
