బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డిని విచారించిన పోలీసులు

మంత్రి టీజీ భరత్‌పై చేసిన ఆరోపణల కేసులో వైస్సార్సీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డిని కర్నూలు త్రీటౌన్‌ పోలీసులు 41ఏ నోటీసు ఇచ్చి విచారించారు.