బీసీల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం : మంత్రి పొన్నం ప్రభాకర్

బీసీల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. అకడమిక్ ఇయర్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో సమగ్ర కార్యాచరణకు ఈనెల మూడవ వారంలో బీసీ సంక్షేమశాఖ అధికారులు, సహాయ బీసీ సంక్షేమశాఖ అధికారులతో మేధోమథనం సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.