బీసీలకు బీఆర్ఎస్, మల్లారెడ్డి క్షమాపణ చెప్పాలి : జాజుల శ్రీనివాస్ గౌడ్

బీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన బుట్టంగారి మాధవరెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి పాలవడం మంచి పరిణామమని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు.