భోగాపురం ప్రయాణికుల కోసం నగరంలో నాలుగు చోట్ల లాంజ్‌లు

విశాఖపట్నం నుంచి భోగాపురం విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ అధికారులు నగరంలో నాలుగు ప్రాంతాల్లో ‘పాసింజర్‌ లాంజ్‌లు’ ఏర్పాటు చేస్తున్నారు.