శరవేగంగా దార్లపూడి అక్విడెక్టు పనులు

పోలవరం ఎడమ ప్రధాన కాలువలో అత్యంత కీలకమైన అక్విడెక్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జిల్లాలో ఎస్‌.రాయవరం మండలం దార్లపూడి వద్ద ఈ భారీ నిర్మాణాన్ని నిర్ణీత గడువులో పూర్తి చేసేందుకు అధికారులు, కాంట్రాక్టు సంస్థలు మూడు షిఫ్ట్టుల్లో పనులు చేపడుతున్నారు.