భీమేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ భీమేశ్వర స్వామి ఆలయంలో వేసవి సెలవులు ముగుస్తున్న సందర్భంగా ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది