మెంగారం శివారులో చిరుత సంచారం

లింగంపేట మండలంలోని మెంగారం శివారులో చిరుత పులి సంచరిస్తుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున లింగంపేటకు చెందిన సాజిద్ తన స్నేహితుడితో కలిసి బైక్​పై కామారెడ్డి, -ఎల్లారెడ్డి ప్రధాన రహదారి వెళ్తున్నాడు.