ఆర్మూర్ లో అన్ని హంగులతో ఇంటి గ్రేటెడ్ స్కూల్ నిర్మాణం : కలెక్టర్ ఇలా త్రిపాఠి
అన్ని హంగులతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, వసతి గృహ సముదాయాల నిర్మాణాల కోసం స్థలం ఎంపిక చేస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.