బలహీన వర్గాల రిజర్వేషన్లకు దక్కకుండా కుట్రలు చేస్తున్నారని, ఇందులో భాగంగానే రాత్రికి రాత్రి ఓటరు జాబితాను మార్చారని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు. కలెక్టర్ పమేలాసత్పతిని కలిసి నగర ఓటరు జాబితాలోని తప్పులను సవరించాలని కోరుతూ మంగళవారం వినతిపత్రం సమర్పించారు.