సీజ్ చేసిన వెహికల్స్ను నిర్లక్ష్యం చేయొద్దు : ఎస్పీ సునీతారెడ్డి

వివిధ కేసుల్లో సీజ్ చేసి వెహికల్స్​ను నిర్లక్ష్యం చేయొద్దని, అవి కేసులో కీలకపాత్ర పోషిస్తాయని ఎస్పీ సునీతారెడ్డి అన్నారు. మంగళవారం పోలిస్​స్టేషన్‌‌‌‌ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలిస్టేషన్​లోని రికార్డులు, సీజ్​చేసిన వాహనాలను పరిశీలించారు.