మాటలు రాకున్నా పన్జేసి చూపిస్తరు!..అపోలో హాస్పిటల్స్లో మూగ, బధిరులకు ఉద్యోగాలు

మాట, వినికిడి లోపం ఉన్న వారికి ఉద్యోగాలు దొరకడం అంత సులభం కాదు. వారి సామర్థ్యాన్ని గుర్తించే అవకాశాలు కూడా చాలా అరుదు. అయితే, బధిరుల విషయంలో జూబ్లీహిల్స్​అపోలో దవాఖాన యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని అక్కడికి వెళ్తున్న పేషెంట్లు, అటెండర్లు అభినందిస్తున్నారు.