రాజకీయ జగడాలు మాని సాగు జలాలు ఇవ్వాలి..కాళేశ్వరంపై నీచ రాజకీయాలు..బూతు పురాణాలు వద్దు
రాజకీయ గొడవలు మాని సాగు జలాలు ఇచ్చేందుకు కృషి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం వనపర్తిలో జరిగిన సీపీఐ రాజకీయ శిక్షణ తరగతుల ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు.