మరిన్ని చిక్కుల్లో రైల్వే కోడూరు ఎమ్మెల్యే

ఇప్పటికే ఓ మహిళా ఉద్యోగి ఫిర్యాదుతో వివాదంలో ఇరుక్కున్న రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ తాజాగా మరిన్ని చిక్కుల్లో పడ్డారు. బెంగళూరు పబ్బుల్లో మహిళల గురించి, ముస్లిం మహిళల గురించే కాకుండా ఏకంగా సీఎం చంద్రబాబు గురించి సైతం అసభ్యంగా మాట్లాడిన వీడియోలు వెలుగు చూడడంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు అలుముకున్నాయి. ఇప్పటి వరకూ పార్టీ కార్యక్రమాలకు మాత్రమే దూరమైన ఆయన తాజా పరిణామాలతో క్యాబినెట్‌ హోదా కలిగిన అసెంబ్లీ విప్‌ పదవిని పోగొట్టుకోవాల్సి వచ్చింది.