రోడ్డు పక్కన గోనె సంచి మూట.. విప్పి చూసి షాక్ అయిన స్థానికులు

రోడ్డు పక్కన రెండు రోజులుగా ఓ గోనె సంచి పడి ఉంది. అనుమానంతో దానిని ఓపెన్ చేసి చూసిన స్థానికులు అందులో ఓ మహిళ శవం ఉండటంతో షాక్ అయ్యారు.