మహిళలు కమ్యూనిటీ సేఫ్టీ అంబాసిడర్లుగా మారాలి : పోలీస్ కమిషనర్ బి.సుమతి

మహిళలు కమ్యూనిటీ సేఫ్టీ అంబాసిడర్లుగా మారాలని, అప్పుడే నేరాలను సకాలంలో గుర్తించడంతోపాటు, పిల్లల భద్రతను పటిష్ఠం చేయడం సాధ్యమవుతుందని పోలీస్‌కమిషనర్ బి.సుమతి పేర్కొన్నారు.