టెండర్ ధాన్యం పైసలు ఇయ్యట్లే!..2022–23 యాసంగి వడ్లు 16,31,439 టన్నులు పెండింగ్
2022–23 యాసంగి సీజన్‌లో ఈ-–టెండర్ ద్వారా విక్రయించిన ప్రభుత్వ ధాన్యానికి సంబంధించి, రైస్ మిల్లర్ల నుంచి వేల కోట్ల రూపాయల బకాయిలు ఇప్పటికీ వసూల్ కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.