యుఐడీఎఫ్‌ నిఽధులతో నీటి సరఫరా మెరుగు

యుఐడిఎఫ్‌ నిధులు రూ.88.60కోట్లతో నగరంలో నీటి సరఫరా మరింత మెరుగుపరచడానికి చర్యలు తీసుకుం టున్నట్లు రామగుండం మేయర్‌ మహాంకాళి స్వామి తెలిపారు. శనివారం పబ్లిక్‌ హెల్త్‌ ఇంజనీరింగ్‌ విభాగం, మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ విభాగం అధికారులతో పాటు సంబంధిత కాంట్రాక్టర్‌తో ఆయన సమీక్షించారు.