రాఘవ లారెన్స్ పొలిటికల్ ఎంట్రీ.. సీఎం సీటు నుంచే పోటీ? తమిళనాడులో హాట్ టాపిక్!

తమిళనాడు రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. 2026 ఎన్నికల ముందు పార్టీ పెట్టి ఘన విజయం సాధించిన విజయ్, తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటి వరకు సమాజ సేవ చేసిన నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ రాజకీయాల్లోకి రానున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు ఎక్స్ వేదికగా తన పొలిటికల్ ఎంట్రీపై అధికారిక ప్రకటన చేసిన లారెన్స్.. తాను రాజకీయాల్లోకి రావాలా? వద్దా? అనే నిర్ణయం కూడా ప్రజలదేనని ఓ ఆసక్తికర పోస్ట్ చేశాడు.