రాజమహేంద్రవరానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఎప్పుడంటే..

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పవన్ కల్యాణ్ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గోదావరి పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించి, అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.