రైతులకు సీఎం విజయ్ బంపరాఫర్.. పంట రుణాల మాఫీ పరిమితి పెంపు.. 14 లక్షల మందికి పైగా లబ్ధి!

తమిళనాడులో రైతుల నిరసనలకు ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సహకార బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్న అన్నదాతల కోసం గతంలో ప్రకటించిన రుణమాఫీ మార్గదర్శకాలను సవరిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రూ. 75,000 లోపు రుణాలున్న రైతులకు పూర్తి మాఫీని, అంతకంటే ఎక్కువ ఉన్నవారికి రూ. 35,000 చొప్పున రాయితీని ప్రకటిస్తూ సచివాలయ సమీక్షలో సీఎం విజయ్ కొత్త ఉత్తర్వులు జారీ చేశారు. దీనివల్ల దాదాపు 14.43 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది.