రామాయంపేట ఆస్పత్రి స్థాయి పెంపునకు కృషి : ఎంపీ రఘునందన్ రావు

రామాయంపేట ఆస్పత్రి స్థాయి పెంపునకు కృషి చేస్తానని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు రోగ నిర్ధారణ పరీక్షలు చేసుకుని ఆరోగ్య వంత జీవనం సాగించాలని సూచించారు.