‘సర్’ పై గల్ఫ్ కార్మికుల ఆందోళన...పొన్నం ప్రభాకర్‌తో కాంగ్రెస్ గల్ఫ్ ప్రతినిధుల భేటీ
రాష్ట్రంలో జరుగుతున్న సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్) కార్యక్రమం నేపథ్యంలో విదేశాల్లో నివసిస్తున్న గల్ఫ్ కార్మికులు, ఎన్నారైలు తమ ఓటు హక్కుపై ఆందోళన చెందుతున్నారు.