రియల్ ఎస్టేట్ కంపెనీలా కాంగ్రెస్ సర్కార్ : బీజేపీ అధికార ప్రతినిధి ఎన్‌వీ సుభాష్

కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ కంపెనీలా వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్‌వీ సుభాష్ విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.