వేటకు వెళ్లి.. విగతజీవిగా మారి

చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు విగతజీవిగా మారాడు. నాటు పడవ నుంచి మడ్డువలస రిజర్వాయర్‌లోకి జారిపడడంతో ప్రాణాలు కోల్పోయాడు.