వెంటాడుతున్న విషాదం.. మూడేళ్ల కింద బీఆర్ఎస్ ర్యాలీలో నలుగురు బలి.. పట్టించుకోని గులాబీ నేతలు

ఖమ్మం/ కారేపల్లి, వెలుగు: బీఆర్ ఎస్ పార్టీ రాజకీయ సంబురం ఏడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. మూడేళ్ల కింద జరిగిన ఆ ఘటన ఇప్పటికీ బాధితుల కళ్లల్లో కన్నీటి సుడులు తెప్పిస్తోంది.