వ్యక్తిగత, అనారోగ్య కారణాలతోనే సురేశ్ ఆత్మహత్య ; మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర కుమార్

ఉస్మానియా మెడికల్ కాలేజీలో జనరల్ సర్జరీ ఫస్ట్ ఇయర్ పీజీ స్టూడెంట్ కె.సురేశ్ ఆత్మహత్యకు సీనియర్ల వేధింపులే కారణమని అతడి కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలు అవాస్తవమని శుక్రవారం మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్(డీఎంఈ) డాక్టర్ నరేంద్ర కుమార్ తెలిపారు.