వలస కార్మికుల పిల్లలకోసం.. హైదరాబాద్ లో వర్క్ సైట్ స్కూల్స్
హైదరాబాద్ నగరాన్ని నిర్మిస్తున్న వలస కార్మికుల పిల్లల భవిష్యత్తుకోసం తెంగాణ ప్రభుత్వం వర్క్ సైట్ స్కూళ్లను రన్ చేస్తోంది. తొలుత నార్సింగిలోని పారిశ్రామిక ఏరియాలో వర్క్ సైట్ స్కూల్ ను ఏర్పాటు చేశారు.