త్వరగా కండలు పెంచుకోవాలనుకుంటున్నారా? ఈ ఇంజెక్షన్లు ప్రాణాంతకం.. హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక!

Hyderabad steroid racket: హైదరాబాద్‌లో అక్రమ స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, హార్మోన్ డ్రగ్స్, బాడీ బిల్డింగ్ సప్లిమెంట్ల విక్రయానికి పాల్పడుతున్న ముఠాను టాస్క్‌ఫోర్స్, ముషీరాబాద్ పోలీసులు ఛేదించారు. రూ.6.5 లక్షల విలువైన స్టెరాయిడ్లు స్వాధీనం చేసుకుని ఆరుగురిని అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు ప్రధాన సరఫరాదారుల కోసం గాలింపు కొనసాగుతోంది. వైద్యుల సలహా లేకుండా స్టెరాయిడ్లు వాడటం ప్రాణాంతకమని హైదరాబాద్ పోలీసులు యువతకు హెచ్చరిక జారీ చేశారు.