విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం.. పలువురి మృతి

విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్‌లో సోమవారం భారీ ప్రమాదం జరిగింది. ప్లాంట్‌లోని స్టీల్ మెల్టింగ్ షాప్-1 పరిధిలోని సీసీడీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.