వంశధార పరీవాహకంలో రబీ వరి సాగు

మండలంలో వంశధార పరివాహక ప్రాం తం దిగువున రబీలో వరిసాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. వంశ ధారప్రధాన ఎడమ కాలువ పరిధిలో ఏటా ఖరీఫ్‌ అనంతరం ఇక్కడ వరి సాగు చేస్తున్న విషయం విదితమే.