పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించే దిశగా విద్యా శాఖాధికారులు ముందుకు వెళుతున్నారు. అన్ని పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా డిసెంబరు ఆరో తేదీ నుంచి వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నారు. 226 మంది ఉపాధ్యాయులను పరిశీలకులుగా నియమించి ప్రత్యేక బోధన చేస్తున్నారు. విద్యార్థుల సామర్థ్యాన్నిబట్టి రైజింగ్ స్టార్స్, షైనింగ్ స్టార్స్‌గా విభజించారు. మార్చి 16వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి.