తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి, ప్రసిద్ధ శైవక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల కానుకల లెక్కింపు (హుండీ లెక్కింపు) ముగిసింది. కేవలం 40 రోజుల్లోనే ఆలయ హుండీ ద్వారా ముక్కంటికి రికార్డు స్థాయిలో రూ. 2 కోట్ల 69 లక్షల 39 వేల 190 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ చరిత్రలోనే ఇంత............