శంషాబాద్కు తమిళనాడు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యేలు

తమిళనాడులో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్​కు చేరుకున్నారు. శనివారం శంషాబాద్​లోని నోవాటెల్ హోటల్‌‌‌‌‌‌‌‌కు చేరుకున్న ఐదుగురు ఎమ్మెల్యేల కోసం పార్టీ వర్గాలు ఏర్పాట్లు చేశాయి.