మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్లో నిర్వహించే సీఎం ప్రజావాణి కార్యక్రమాన్ని మధ్యప్రదేశ్‌కు చెందిన ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు సందర్శించారు. ప్రజావాణిలో అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి, ఆన్లైన్ ద్వారా సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తున్న తీరు