సీజేఐపై దాడికి యత్నం హేయమైన చర్య

సుప్రీం కోర్టులో సీజేఐ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌పై ఓ మతోన్మాది షూ విసిరే ప్రయత్నం చేయడం హేయమైన చర్య అని జి ల్లాలోని పలు ప్రజాసంఘాల నాయకులు తీ వ్రంగా ఖండించారు.