సొంతింటి కలను నెరవేర్చడమే ధ్యేయం

అర్హులైన పేదలకు సొంతింటి క లను నెరవేర్చడమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని వ్యవసాయశాఖ మంత్రి కిం జరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.మంగళవారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో 26 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు, 21మందికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.23లక్షల చెక్కులను మంత్రి పంపిణీచేశారు. అంగన్‌వాడీ సహాయ కులుగా ఎంపికైన ఆరుగురుకి నియామక పత్రాలను అందజేశారు.