స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం నుంచి ప్రారంభం కానున్న నామినేషన్ల ప్రక్రియ మొదలు నవంబర్ 8న కౌంటింగ్ ముగిసే వరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.