స్మితా సభర్వాల్కు హైకోర్టులో ఊరట

కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్‌‌‌‌ పీసీ ఘోష్‌‌‌‌ కమిషన్‌‌‌‌ ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ఆధారంగా.. ఐఏఎస్‌‌‌‌ అధికారి స్మితా సభర్వాల్‌‌‌‌పై ఏవిధమైన చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.