హైదరాబాద్ పబ్లిక్ కు అలర్ట్: ఈ రూట్లో 3 నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు... ఆల్టర్నేట్ రూట్ చూసుకోండి..!
హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉండే రూట్లలో గచ్చిబౌలి-డీఎల్ఎఫ్ రూట్ ఒకటి. ఈ ఏరియాల్లో ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉండటంతో నిత్యం ట్రాఫిక్ ఉంటుంది. ఈ రూట్లో ట్రాఫిక్