కరీంనగర్ జిల్లాలో కన్నీళ్లు తెప్పించే ఘటన: తండ్రి మృతిని తట్టుకోలేక యాసిడ్ తాగి కూతురు ఆత్మహత్యాయత్నం

తండ్రి మృతిని తట్టుకోలేక కూతురు యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ హృదయవిదారక ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది.