హైదరాబాద్ స్టార్టప్ ఘనత..ప్రయోగానికి సిద్దమవుతున్న స్కైరూట్ విక్రమ్-1 రాకెట్

భారత అంతరిక్ష రంగంలో మరో కీలక మైలురాయి. హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ (Skyroot Aerospace) అభివృద్ధి చేసిన తొలి ఆర్బిట్ లాంచ్ వెహికల్ (Orbital Launch Vehicle) విక్రమ్-1 రాకెట్ ప్రయోగానికి సన్నాహాలు జరుగుతున్నాయి.